telugu navyamedia

Naksals fire 36 vechicles maharashtra

రెచ్చిపోయిన నక్సల్స్.. 36 వాహనాలకు నిప్పు!

vimala p
మహారాష్ట్రలో మావోలు రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లాలోరోడ్డు పనుల్లో ఉపయోగిస్తున్న 36 భారీ వాహనాలకు నిప్పు పెట్టారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. మరోసారి ఇక్కడ కనిపిస్తే ప్రాణాలు