“పిశాచి”, “డిటెక్టివ్” లాంటి సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన దర్శకుడు మిస్కిన్ నుంచి మరో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా వస్థుంది . అదితిరావు హైదరి, ఉదయనిధి
నిత్యామీనన్, అదితిరావు హైదరి, ఉదయనిధి స్టాలిన్,, ప్రధాన పాత్రధారులుగా రూపొందిన సినిమా “మిస్కిన్ సైకో”. డీఎస్ సినిమాస్ బ్యానర్‌పై డి. శ్రీనివాస్ రెడ్డి ఈ మూవీని తెలుగు