telugu navyamedia

Mumbai Sofitel Hotel Karnataka MLAs

ముంబైకు మారిన కర్ణాటక రాజకీయం.. సోఫిటెల్ హోటల్ లో ఎమ్మెల్యేలు

vimala p
కర్ణాటక రాజకీయం గంటగంటకు కొత్త మలుపు తిరుగుతోంది. నేడు అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసిన దాదాపు 13 మంది ఎమ్మెల్యేలు ముంబైలోని సోఫిటెల్ హోటల్‌లో బస చేశారు.