telugu navyamedia

Mulyam singh serious at Hospital

ములాయం సింగ్ కు అస్వస్థత ..

vimala p
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను లక్నో నుంచి గురాగ్రామ్ మేదాంత ఆసుపత్రికి ఛార్టర్డ్ ఫ్లైట్ లో తరలించారు.