ప్రైవేట్ హాస్టళ్ల విద్యార్థులను ఖాళీ చేయించొద్దు: మంత్రి తలసాని
లాక్‌డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ హాస్టళ్లను ఖాళీ చేయాలంటూ నిర్వాహకులు ఒత్తిడి తీసుకురావడంపై ఆందోళన చెందుతున్న విద్యార్థులకు ఊరట లభించింది. అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, కూకట్‌పల్లి పరిధిలో ఉన్న ప్రయివేటు

