telugu navyamedia

Minister suresh fillup vacancies Education

విద్యాశాఖలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తాం: మంత్రి సురేష్‌

vimala p
విద్యాశాఖలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ విద్యాశాఖపై ప్రత్యేక