telugu navyamedia

Minister Narayana swami Liquor AP

రాత్రి 8 గంటల వరకే మద్యం అమ్మకాలు: మంత్రి నారాయణస్వామి

vimala p
రాష్ట్రవ్యాప్తంగా 20 శాతం మద్యం షాపులను తగ్గించామని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి వెల్లడించారు. నేటి నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిందని తెలిపారు.