telugu navyamedia

Mass Maharaj RaviTeja in and as Krack Muhurtham Today

రవితేజ “క్రాక్”… ఫస్ట్ లుక్ విడుదల

vimala p
మాస్ మ‌హారాజా ర‌వితేజ త్వరలో “డిస్కో రాజా” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం త‌ర్వాత త‌న 66వ చిత్రాన్ని గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడు.