telugu navyamedia

Marriage function attack  women death

పెళ్లి వేడుకలో గొడవ..భర్తను కాపాడబోయి భార్య మృతి

vimala p
వివాహ వేడుకల్లో జరిగిన ఓ చిన్న గొడవలో ప్రమాదవశాత్తు ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. భర్త ప్రాణాలను రక్షించే క్రమంలో తూటాలకు బలైంది. పోలీసుల కథనం ప్రకారం..