telugu navyamedia

Malaika Arora makes relationship with Arjun Kapoor official

సీనియర్ హీరోయిన్ తో అర్జున్ కపూర్ ప్రేమాయణం… క్లారిటీ వచ్చేసింది…

vimala p
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, నటి మలైకా అరోరాలు పెళ్ళి చేసుకోబోతున్నారనే వార్తలు గత కొన్నిరోజుల క్రితం మీడియాలో విన్పించాయి. ఈ విషయంపై వీరిద్దరూ పెద్దగా స్పందించలేదు.