ప్రస్తుతం వరుస సినిమాలు ప్రకటిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఒకవైపు ఆచార్య సినిమా చేస్తూనే మరో రెండు సినిమాలను ప్రకటించి అందరని ఔరా అనిపించాడు. అయితే
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తెరకెక్కస్తున్న సినిమా ‘ఆచార్య’ షూటింగ్ మొదలైన సంగతి తెలసిందే. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వ వహిస్తున్నాడు. ఈ సినిమా తరువాత చిరు