telugu navyamedia

Lady Gaga causes frenzy with Sanskrit tweet

సోషల్ మీడియాని ఊపు ఊపేసిన పాప్ స్టార్ ట్వీట్…!!

vimala p
ఇంటర్నేషనల్ పాప్ స్టార్ లేడీ గాగా ఇటీవల ‘లోకా సమస్తా సుఖినో భవంతు’ అని ట్వీట్ చేశారు. అంతే.. ఈ ఒక్క ట్వీట్‌తో సోషల్ మీడియా ఊగిపోయింది.