telugu navyamedia

Kylie Minogue plays special song in Saaho

“సాహో” స్పెషల్ సాంగ్ కోసం హాలీవుడ్ బ్యూటీ

vimala p
బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ ఎంతలా పెరిగిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తరువాత సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.