“బిగ్ బాస్” ఫేమ్ మానస్ నాగులపల్లి హీరోగా నటించిన “క్షీర సాగర మథనం” చిత్రానికి అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికి ఈ చిత్రానికి
కరోన కారణంగా సకుటుంబ సమేతంగా “క్షీర సాగర మథనం” చిత్రాన్ని చూసేందుకు థియేటర్లకు రాలేకపోయినవాళ్ళంతా నేటి నుంచి (సెప్టెంబర్ 4) అమెజాన్ ప్రైమ్ లో “క్షీరసాగర మథనం”