telugu navyamedia

Koratala Siva appeals Covid-19 positive patients to be responsible

అలా చేస్తే మనకి, పశువులకి తేడా ఉండదు… కొరటాల శివ అసహనం

vimala p
కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో స్థానానికి వచ్చేసింది. అయినప్పటికీ కూడా ప్రజలు ఏమాత్రం భయం లేకుండా, కనీసం మాస్కులు కూడా ధరించకుండా బయట తిరుగుతున్నారు.