చిటికెలు వేయడం మానుకోవాలి..చంద్రబాబుకు కొడాలి నాని వార్నింగ్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై ఏపీ మంత్రి మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని అన్నారు. కరోనా నుంచి తప్పించుకోవడంపై బాబు దృష్టి పెట్టుకోవాలని