telugu navyamedia

KFC to test meatless chicken at Georgia restaurant

ఇకపై మాంసం లేకుండానే కేఎఫ్‌సీ వంటకాలు

vimala p
ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్ కంపెనీ కేఎఫ్‌సీ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. చికెన్‌ తినని వారిని కూడా ఆకర్షించేందుకు మొక్కలతో చేసిన మాంసంతో వింగ్స్, నగ్గెట్స్ ఇతర