telugu navyamedia

Kesineni Nani Jagan Local Body Polls

29 గ్రామాల్లో కుంటిసాకులతో ఎన్నికలు ఆపేశారు: కేశినేని నాని

vimala p
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో కుంటిసాకులతో ఎన్నికలు ఆపేశారని మండిపడ్డారు.