telugu navyamedia

Kerala CF Thomas Passes Away Congress

కేరళ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే థామస్‌ కన్నుమూత

vimala p
కేరళ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే సీఎఫ్ థామస్ (81) కన్నుమూశారు. తిరువల్లలోని ఒక ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.