telugu navyamedia

Kejriwal Plasma Theraphy Trump

నిన్న ఢిల్లీ చేసిన పనిని నేడు అమెరికా చేస్తోంది: కేజ్రీవాల్

vimala p
గతంలో కరోనా చికిత్సకు ప్లాస్మా థెరపీ పనికిరాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆదివారం ట్రంప్ మాట్లాడుతూ ప్లాస్మా థెరపీ చక్కగా పనిచేస్తుందని తెలిపారు.