telugu navyamedia

KCR vemulawada rajarajeswara temple

రాజన్నను దర్శించుకున్న కేసీఆర్‌ కుటుంబం

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుటుంబం సోమవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఆయన ఆలయంలో రాజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రికి ఆలయ పండితులు పూర్ణకుంభంతో