కస్తూరిబా నుంచి ఐదుగురు విద్యార్థినులు అదృశ్యంvimala pFebruary 23, 2019 by vimala pFebruary 23, 20190949 కరీంనగర్ జిల్లాలో ఐదుగురు విద్యార్థినులు అదృశ్యం అయ్యారు. కేశవపట్నం మండలకేంద్రంలో గల కస్తూరిబా పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థినులు కనిపించకుండా పోయారు. వీరంతా పదో తరగతి చదువుతున్నారు. Read more