చిత్ర పరిశ్రమలోమరో విషాదం : ప్రముఖ గేయ రచయిత కందికొండ కన్నుమూత..
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముక కవి..ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ యాదగిరి(49) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో