telugu navyamedia

Kamal Haasan to Produce Rajinikanth Next Movie

రజినీకాంత్ సినిమాకు నిర్మాతగా కమల్ హాసన్…?

vimala p
కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలాంటివారైన సూపర్‌స్టార్ రజినీకాంత్, విశ్వ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందనే వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది ఇప్పుడు.