telugu navyamedia

Kamal Haasan and Lokesh Kanagaraj unite for a new movie

“ఖైదీ” దర్శకుడితో కమల్ హాసన్… ఫస్ట్ లుక్ విడుదల

vimala p
కార్తీ హీరోగా తెర‌కెక్కించిన చిత్రం “ఖైదీ”తో లోకేశ్ కనగరాజ్ భారీ హిట్ కొట్టిన తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఇటీవల విజయ్ హీరోగా ‘మాస్టర్’ చిత్రాన్ని రూపొందించాడు.