telugu navyamedia

Kajal Agarwal on Sita Movie

నేనెవరినీ టీజ్ చేయలేదు… మీకెవరు చెప్పారు ? : కాజల్

vimala p
యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం “సీత”. తేజ దర్శకత్వంలో ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.