జయరాం పై విషప్రయోగం కాదు.. ఐదుగురు కలిసి హత్యచేశారంటున్న అధికారులు.. విచారణలో కొత్త కోణం…
ఇటీవల సంచలనంగా మారిన వ్యాపారి జయరాం హత్యకేసులో విచారణ జరుగుతున్న కొద్దీ కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు విషప్రయోగం జరిగిందనుకున్నారు. కానీ తాజా విచారణలో ఆయనను

