telugu navyamedia

jawan praveen kumar reddy

వీర జవాన్‌ ప్రవీణ్‌కు జగన్ సంతాపం.. రూ. 50 లక్షలు ప్రకటన

Vasishta Reddy
ఉగ్రవాదులకు ,జవాన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో గత రాత్రి ముగ్గురు జవాన్లు మృతి చెందారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించే సమయంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తుంది.