telugu navyamedia

Janasena Pawan Kalyan meet Left Party Leaders

వామపక్ష నేతలతో పవన్ భేటీ

vimala p
వామపక్ష నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్చలు శుక్రవారం విశాఖలో ప్రారంభమయ్యాయి. స్థానిక సాయి ప్రియ నిలయంలో సీపీఐ, సీపీఐ(ఎం) జాతీయ నాయకులతో పవన్‌ సమావేశమయ్యారు.