telugu navyamedia

Jana Sena Pawan Kalyan meeting TANAUSA

నాయకులు నియంతలుగా మారితే ప్రజలు గుణపాఠం చెబుతారు: పవన్

vimala p
నాయకులు నియంతలుగా మారితే ప్రజలు గుణపాఠం చెబుతారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో ఆయన మాట్లాడుతూ విలువలతో రాజకీయాలు చేయబట్టే