telugu navyamedia

Jaggareddy comments congress leaders

కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు: జగ్గారెడ్డి

vimala p
కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారనీ, సమయం వచ్చినప్పుడు వారి పేర్లను బయటపెడతానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలో