telugu navyamedia

IT Officials Conducts Raids On Producer KL Narayana House

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఇంటిపై ఐటీ సోదాలు

vimala p
దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్‌పై నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలతో పలు హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత కేఎల్‌ నారాయణ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు.