telugu navyamedia

Irrfan Khan My Most Favourite Person Said Deepika Padukone

ఇర్ఫాన్ అద్భుత‌మైన వ్య‌క్తి… : దీపికా పదుకొనె

vimala p
బాలీవుడ్ విలక్ష‌ణ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్‌తో ఏప్రిల్ 29న ఇర్ఫాన్‌ఖాన్ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణం అభిమానులను, సెలెబ్రిటీలను సైతం కుదిపేసింది.