telugu navyamedia

Into The Wild : Bear Grylls with Akshay Kumar New promo

బేర్ గ్రిల్స్ తో అక్షయ్ కుమార్… “ఇంటూ ది వైల్డ్” ప్రోమో వైరల్

vimala p
సాహసికుడు బేర్ గ్రిల్స్ చేసే మనుగడ పోరాటాలు డిస్కవరీ చానల్లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ పేరిట ప్రసారం అవుతుంటాయి. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది.