telugu navyamedia

Insights

కేన్ వికెట్ పై ఉమేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు…

Vasishta Reddy
సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18న న్యూజిలాండ్‌, భారత్‌ జట్లు టెస్టు ఛాంపియన్‌ఫిప్‌ ఫైనల్స్‌లో తలపడనున్న విషయం తెలిసిందే. తొలిసారి జరుగుతుండడంతో అందరి దృష్టి ఛాంపియన్‌ఫిప్‌ ఫైనల్స్‌పైనే ఉంది.