ఏపికి కేంద్రం మరో వంచన… ఎంతో ఆశ పెట్టుకున్న ప్రాజెక్ట్ ని, మహారాష్ట్ర తరలించారు…
విశాఖపట్నం వస్తుందని భావించిన అతిపెద్ద యుద్ధ విమాన వాహకనౌక ఐఎన్‌ఎ్‌స విరాట్‌ను మహారాష్ట్ర తన్నుకుపోయింది. దీంతో రాష్ట్రం ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లినట్లయింది. దీన్ని రాష్ట్రానికి