telugu navyamedia

india railways

ఇండియన్ రైల్వేస్ కొత్త రికార్డు…

Vasishta Reddy
మన దేశంలో కరోనా చాలా రంగాలను దెబ్బ తీసింది. అందులో రైల్వే సర్వీసులు కూడా ఉన్నాయి. అయితే కరోనా ఎఫెక్ట్‌తో గత ఏడాది రైల్వే సర్వీసులు నిలిచిపోయాయి..