telugu navyamedia

Hyderabad traffic jam Khairatabad

ఖైరతాబాద్‌ టూ కూకట్‌పల్లి .. భారీగా ట్రాఫిక్‌ జామ్

vimala p
హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్ అయింది. ఖైరతాబాద్‌ వినాయకుడి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీతో ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.