telugu navyamedia

Hyderabad Metro Rail CM KCR

జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రోను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

vimala p
హైద్రాబాద్ నగరవాసుల కల సాకారమైంది. మెట్రో ప్రాజెక్టు చివరి కారిడార్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి ఎంజీబీఎస్‌ (కారిడార్‌-2) వరకు మెట్రోరైలు మార్గాన్ని