telugu navyamedia

house-patta

గుడ్‌ న్యూస్‌ : ఏపీలో నేటి నుంచే ఇళ్ల పట్టాల పంపిణీ..!

Vasishta Reddy
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో అద్భుత కార్యక్రమానికి ఇవాళ నాంది పలకనుంది. ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించనుంది