telugu navyamedia

HOSPITALS

కరోనా ఆసుపత్రులకు గుడ్ న్యూస్ !

Vasishta Reddy
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రతి రోజు 4 లక్షల కేసులు నమోదవుతున్నాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ కరోనా సోకుతోంది.