telugu navyamedia

Home Minister Amit Shah fire Rahul

చొరబాటుదారులపై రాహుల్ ప్రేమ: అమిత్ షా ఫైర్

vimala p
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. జార్ఖండ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.