ఏపీలో భానుడి ప్రతాపం… మరో 4 రోజులు తీవ్ర ఇబ్బంది తప్పదుvimala pMay 25, 2020 by vimala pMay 25, 20200690 ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 28 వరకు ఏపీలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ చెబుతోంది. Read more