telugu navyamedia

Heroine Payal Rajput News Paper Stills Remind Siconic Flim

పేపర్ డ్రెస్సులో పాయల్ … పిచ్చెక్కించేస్తోందిగా

vimala p
లాక్ డౌన్ పుణ్యమా అని సెల‌బ్రెటీలు ర‌కార‌కాల ఆలోచ‌న‌ల‌తో ముందుకు వ‌స్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటున్నారు. రోజురోజుకూ క్రియేటివిటీని కొత్త పుంతలు తొక్కిస్తూ రెచ్చిపోతోంది పాయల్