telugu navyamedia

hero krishna mosagallaku mosagadu movie

50 వసంతాలు పూర్తి చేసుకున్న మోసగాళ్లకు మోసగాడు..

navyamedia
సూపర్ స్టార్ కృష్ణ గారు న‌టించిన సినిమా మోసగాళ్లకు మోసగాడు 56 దేశాలలో ప్రదర్శింపబడి అప్ప‌ట్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ చిత్రం 50 వసంతాలు పూర్తి చేసుకుంది.