telugu navyamedia

Hema Malini Has Been Looking For This Pic For Years And Finally Found

హేమమాలిని 14 ఏళ్ళ ఫోటో… ఎట్టకేలకు దొరికేసింది…!

vimala p
అల‌నాటి అందాల న‌టి హేమ‌మాలిని ఓ త‌మిళ మ్యాగ‌జైన్ కోసం నిర్వ‌హించిన ఫొటోషూట్ లో హేమ‌మాలిని దేవ‌త గెట‌ప్ వేశారు. అయితే ఆ ఫొటో ఎక్క‌డో మిస్స‌యింది.