telugu navyamedia

Haryana assembly election Hung

హ‌ర్యానాలో హంగ్‌.. జేజేపీని ఆశ్రయించనున్న బీజేపీ!

vimala p
హ‌ర్యానాలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్ప‌డింది. దీంతో కింగ్‌ మేకర్‌గా అవతరించిన జేజేపీ కీలకంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్య హోరాహోరీ