telugu navyamedia

GVL Narasimha Rao BJP Liquor Sales

మద్యం అమ్మకాలపై రాజకీయ పార్టీల అపోహలు: బీజేపీ ఎంపీ జీవీఎల్

vimala p
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలపై రాజకీయ పార్టీలు అపోహలు సృష్టిస్తున్నాయని