telugu navyamedia

Green Fresh Pudina Leaves

పుదీనా కలిసిన వాటర్ తో క్యాన్సర్‌కు చెక్‌ !

Vasishta Reddy
పుదీనా మనం నిత్యం వంటింట్లో వాడే ఐటం. అయితే… పుదీనా నీరు అనేది కూడా మనకు ఎంతో ఉపయోగపడుతుంది. పుదీనా నీరు ఒక సాధారణ, రిఫ్రెష్‌ పానీయం.