telugu navyamedia

Goshamahal MLA

రాజాసింగ్‌కు పోలీసుల నోటీసులు..మరోసారి అరెస్ట్‌కు రెడీ

navyamedia
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు మళ్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయన్ను ఇంకోసారి అరెస్ట్‌ చేయడానికి రెడీ అయ్యారు. దీంతో రాజాసింగ్ తన నివాసంలో లాయర్లతో చర్చలు